Friday, December 19, 2008
కొంటె ప్రశ్నలు మాములుగా ప్రశ్న అనగానే దానికేదో జవాబు వుండే వుంటుంది కాని ఇలాంటి కొంటె ప్రశ్నలను విన్నపుడు జవాబు తెలిసినా ఎలా చెప్పాలో తెలియక నవ్వొస్తుంది అలాంటివే ఇక్కడ కొన్ని ...
చీకటి యొక్క వేగమెంత ?
నీటి లోపల ఏడువ గలరా ?
కాపి రైట్ సింబల్ ని ఎవరు కాపి చేయగలరు ?
ok అనగా అర్థమేమిటి ?
చేపకు దాహం ఎప్పుడు వేస్తుంది ?
నారింజ పండుకి రంగు ముందోస్తుందా లేక పండు ముందోస్తుందా ?
నీటి లోపల బెలూన్ ని ఉదగాలరా ?
బిల్డింగ్ ని బిల్ట్ అయినాకుడా బిల్డింగ్ అనే ఎందుకు పిలుస్తారు ?
చీకటి యొక్క వేగమెంత ?
నీటి లోపల ఏడువ గలరా ?
కాపి రైట్ సింబల్ ని ఎవరు కాపి చేయగలరు ?
ok అనగా అర్థమేమిటి ?
చేపకు దాహం ఎప్పుడు వేస్తుంది ?
నారింజ పండుకి రంగు ముందోస్తుందా లేక పండు ముందోస్తుందా ?
నీటి లోపల బెలూన్ ని ఉదగాలరా ?
బిల్డింగ్ ని బిల్ట్ అయినాకుడా బిల్డింగ్ అనే ఎందుకు పిలుస్తారు ?
భూమి సొంతమైన వారి భూమి పొరలపై ఎటువంటి హక్కుంటుంది ?
ద్వని వేగంతో సమానంగా ప్రయానిస్తున్నపుడుమనకు రేడియో సౌండ్ వినిపిస్తుందా ?
గుండ్రటి రూములో మూలాన కూర్చోగాలరా ?
thank you for visiting ARADHANA
Labels: సిల్లీ పాయింట్
2 Comments:
-
- Unknown said...
December 19, 2008 at 8:15 PMమీరు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాదానాలు తెలుగు సినిమాల్లోనూ, టి వి సేరియల్స్ దొరుకుతాయి. విరివిగా చూడండి.- Anonymous said...
December 20, 2008 at 8:54 PMsee my dear young friend if u want to know answer to ur questions pls visit my blog ok bec i ansd all the ur little querries.
Subscribe to:
Post Comments (Atom)