Pages

Subscribe:

Monday, September 1, 2008

మీ blog కి ఓ free domain name

సాదారణంగా మనం మన బ్లాగ్ url ని తిపే చేయాలంటే కొంచెం పెద్దగా ఉంటుంది,ఇపుడు అలాంటి ఇబ్బంది లేకుండా మన బ్లాగ్ ని short గా ఒక సరికొత్త డొమైన్ నేమ్ తో ఓపెన్ చేయవచ్చు ,internet lo ఆలాంటి సౌకర్యాలు ఇంతకూ ముందే వున్నాయి , అందులో ఈ మద్య కాలంలో వచ్చిన domain hosting forwarding ప్రక్రియ ద్వార మీ బ్లాగ్ కి ఓ డొమైన్ నేమ్ ని సృస్తించుకోండి ,

అదేలగాంటే ఉదాహరణకు నా బ్లాగ్ నేమ్ http://www.araddhanaa.blogspot.com/ ని http://www.aradhanaa.co.cc/ గా మార్చవచ్చు

ముందుగా మీరు "http://www.co.cc/" ఓపెన్ చెయ్యండి



1.ఇందులో మీకు కావలసిన పేరుని ఎంచుకుని అది అందుబాటులో వుందో లేదో చూసుకోండి


3. కాని ఇక్కడ కొన్ని డొమైన్ నేమ్స్ కి పి చేయాల్సి వుంటంది , కొన్ని ఉచితంగా నే లభిస్తాయి ఒకవేళ మీ డొమైన్ ఉచితంగా వుంటే ఫై విండోలో చూపిన్ విధంగా free అనే పదం కనిపిస్తుంది


3.తరువాత రిజిస్ట్రేషన్ Don't have a CO.cc Account? ni క్లిక్ చేసి అంటా మాములుగానే ఫిల్ చేయండి .
....ఇలాంటిదే మరో సర్వీసు ....
http://www.freedomain.co.nr/ లో కూడా లభిస్తోంది అది కుడా ప్రయత్నించగలరు ....
ఇప్పుడు నా బ్లాగ్ ని http://www.aradhanaa.co.cc/ మరియు http://aradhana.co.nr/ ద్వారా కూడా చూడవచ్చు
మీరు ప్రయత్నిచండి ...
మీరు మార్చుకో బడిన డొమైన్ టైటిల్స్ ని ఇక్కడ పోస్ట్ చేయగలరు ...