Wednesday, December 9, 2009
వ్యక్తి నుంచి వ్యవస్థ చేతుల్లోకి మారిన ఉద్యమం
మూడు కోట్ల మంది ప్రజల గొంతోక్కటే ఘోశోక్కటే ...తెలంగాణా వెలసి
నిలిచి ఫలించిన భారతానకల్వకుంట్ల చంద్రశేకరరావు లేదా కే సి ఆర్ నే నాయకుడు తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినపుడు వేలాది మంది సంతోషించారు అనుసరించారు , ను చూసుకుని జనం ఉప్పొంగిపోయారు అలాంటి కే సి ఆర్ నిరాహార దేక్ష చేస్తున్నాడు తెలంగాణా సాక్షిగా ...
ఇంతకాలం ఉద్యమ్మాన్ని ఆయన నడిపించాడు కాని ఇప్పుడు ఉద్యమమే ఆయన్ని నడిపిస్తుంది ,కారణం ఉద్యమం ఏనాడో టి ఆర్ ఎస్ నుంచి విద్యార్తుల్లోకి చేరింది ,గతంలో లాగ దీక్ష విరమించా తలచిన కి విద్యార్థులు చేష్టలు భయ బ్రాన్తుల్ని చేసాయి,ఇదికూడా ఆయనకు శుభ పరిణామమే.
తెలంగాణా సెంటిమెంట్ అనే చెరువు పూర్తిగా ఎండిపోతున్నపుడు దాన్ని కాస్తా ఇప్పుడు విద్యార్థి సంద్రంలోనికి తెలివిగా కలిపారు, ఇప్పుడా సముద్రం ఉప్పొంగి పోతోంది ....
విద్యార్థులారా !
చిన్నపుడు పాటశాల చదువుల్లో సిపాయిల తిరుగుబాటు మొదలు ఎన్నో ఉద్యమాల గురుంచి చదివాం కాని అలాంటి వాటిని చేసే అవసరం మనకి ఇంతవరకు రాలేదు,కాని వేర్పాటువాదంతో అట్టుడుకుతున్న తెలంగాణా లో ఇప్పుడా ఆవశ్యకత ఏర్పడింది ,
o సహా విద్యార్థిగా నా తోటి విద్యార్థులు చేసే ఉద్యమం విజయ వంతం కావాలని ఆసిస్తూ .....
ఓ
raayalaseema vidyaarthi
thank u
by ARADHANA
Labels: వర్తమానం