Pages

Subscribe:

Saturday, August 16, 2008

ఆంధ్రప్రదేశ్ లో వేళ్ళపై లెక్క పెట్టుకునేలా ,వేల్లునుకు పోయి విన్న సమాచార వ్యవస్థలలో ఐడియా కుడా ఒకటి .ద్దపు కొన్ని లక్షల మంది హృదయాలలో సుస్థిర స్తానాన్ని సంపాదించి , కాదు కాదు కొన్ని లక్షల జీవితాలు మార్చి కొన్ని కోట్ల మంది ఆంద్రులకు తోడ్బాటు కా నిలుస్తోంది ,ఎందుకంటే ఐదే పేరు వినగానే మొదట స్ఫురించే పదం " మీ జీవితాన్ని మార్చేస్తుంది ",ఇపుడు ఐదెఅ కి సిని రంగానికి సంభందం ఏమిటి అనుకుంటున్నారా , ఒక చిన్న వ్యంగ సారుప్యత వుంది ....

ఐడియా మీ జీవి తాన్నే మార్చేస్తుంది అనే పదం ఎలా వచ్చిందంటే ....."మన తెలుగు చలన చిత్ర సీమలో అల్ టైం గ్రేట్ గా ఉన్న "మిస్సమ్మ" సినిమా గురించి తెలియని వారుండరు ,అందులో N.T.R గారికి,సావిత్రి గారికి, రేలంగి గారికి మద్య ఓ పార్కులో సన్నివేశం వుంటుంది . అక్కడ గారు N.T.R గారు సావిత్రి గారితో " ఒక్క ఐడియా ప్రపంచాన్నే మార్చేస్తుంది ,అంతెందుకు మీ దేవుడు యెహోవా కి ఐడియా రాకపోతే ఈ ప్రపంచం వుండేదా ..." అని అంటారు అది అలా వచ్చింది ఐడియా స్లోగను మన తెలుగు రత్న గారి వాక్కునుండి .......

ఇకపోతే మరో విషయం ఏంటంటే IDEA అనగానే మనకు లలలా లలలా లలల లలల అని వొక శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది .....

గ్రేట్ దర్శకుడు మణిరత్నం తన తొలి పరిచయాన్ని కన్నడలో పల్లవి అను పల్లవి అనే సినిమా ద్వారా చేసినప్పుడు ,ఆ సినిమా కి మ్యూజిక్ ఇళయరాజా గారి సమక్షంలో చేశారు , ఇందులో సాగే వొక పాట "నగువా నాయనా మధురా మౌన " ఆధారంగా ఐడియా మ్యూజిక్ నీ చేశారు , ఈ సినిమా తరువాత అదే పేరుతొ తెలుగులోకి కుడా డబ్ చేసారు అందులో మన తెలుగు పాట ఇలా సాగుతుంది " కనులు కనులు..."



ఈ విదంగా ఐడియా ద్వారా సిని రంగానికి , వ్యాపార రంగానికి సారుప్యత వుంది ....

you may visit my blog as "http://www.aradhanaa.co.cc/"

1 Comment:

  1. Anonymous said...
    అబ్బ. చాలా రోజులుగా ఆ పాటేమిటో గుర్తు రాక తన్నుకుంటున్నాను. మొత్తానికి నా సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు. ఆ కన్నడ సినిమా చూసి చాలా సంవత్సరాలైనందువల్ల పాట గుర్తు లేదు. మంచి సినిమా పాటను కూడా గుర్తు చేసారు.

Post a Comment