Pages

Subscribe:

Wednesday, October 22, 2008

ఎప్పటి కప్పుడు system ని refresh చేస్తుండండి ఇలా ....

సాదారణంగా refresh అనగానే మనకు గుర్తుకు వచ్చేది, desktop , right click ,refresh leda f5 button అంతేకదు ,దీనితో బాటుగా ఇంకా మీ system ని refresh గా వుంచు కోవలనుకుంటే సమయాని కి తగినట్లు గా క్రింది వాటిని వుపగిగించండి ,అవేంటంటే temparary files , recent files , event viwer ని delete చేస్తూ వుండాలి.

అదెలాగంటే ముందుగా recent files ని తీసి వేయటం దీని కోసం RUN కమాండ్ లో recent అని టైపు చేసి ఎంటర్ చేయండి , తరువాత వచ్చిన window లోని అన్ని ఫైల్స్ ని సమూలంగా delete చేయండి




next temp files దీని కోసం command prompt లో %temp% అని టైపు చేయండి యథావిధిగా వచ్చిన ఫైల్స్ ని అన్నింటిని డిలీట్ చేయండి






ఇక last event viewer దీని కోసం RUN COMMOND LO eventvwr అని type చేస్తే vachina window లో ని application అన్న చోట mouse right click చేస్తే clear all events అని vastundi అప్పుడు no ని press చేస్తే అన్ని events clear అవుతాయి ,అలాగే security,system ల పైన కుడా right click చేస్తే క్లియర్ అల్ లోగ్స్ అని వస్తుంది అప్పుడు కుడా no అని ప్రెస్ చేసి logs ని remove చేసుకోండి .





event viwer ni control panel ద్వార చేర వచ్చు అదెలాగంటే ,start ,control panel ,perfomence and manintence,admiని strative tools,event viwer

thank you for visitin aradhana


సింహం నోట్లో నుండి బయట పడ్డ మనిషి
నిజానికతని దైర్యం సింహాన్ని జయించింది , ఆ దైర్యమే సింహానికి ఆహారంగా కాకుండా చేసింది ,ఇది నిజంగా జరిగిన సంఘటన ,ఇప్పటికే ఈ దృశ్యాన్ని చాల మండే చూసి వుండవచ్చు ,...

అది గల్ఫ్ దేశాలోని ఓ వూరు , అక్కడ సర్కస్ జరుగుతోంది సర్కస్ అంటే సింహాలు ఎంగులు మాములేగా మరి ,ఇక్కడ కుడా సింహాలున్నాయి కాని ఎందుకో మరి ఒక సింహం తన ఆకలి భాదను ఓ మనిషి పై వెళ్ళగక్కింది చివరకు అసువులు భాసింది , ఆ చిత్రాలే ఇవి ....


మొదట సింహం అతని చేతి ని నీటితో పట్టు కుని లాగింది


తోటి సహోదరుడు చేసిన తప్పిదంతో అది మరికాస్తా రెచ్చి పోయి ఇంకాస్త లోపలి లాక్కెళ్ళి పోయింది ,చాతిని వదలి మెడni నోటితో కరచుకొన్న వైనం
సాదారణంగా భయం దైర్యం రెండు ఒకే చోట వుండవు కా ని ఇక్కడ

ఇక్కడే అతని దైర్యం ఏపాటిదో తెలుస్తోంది ,(అతడు ఏమి చేయకుండా వుండటమే) ,

అలాగే అతని భయం తన శరీరంలోని కదలికలలో కనిపిస్తోంది


చివరకు క్కడే వున్న police తుపాకి నెక్కు పెట్టి కాలుస్తున్న వైనం


నేలకొరిగిన మృగరాజు

చివరకు ఆ మనిషి ఎలా బ్రతికాడు అన్నా సందేహం తీరాలంటే ఈ మొత్తం video ఇక్కడ చూడగలరు





ఈ video మీ mobiles లో కావాలను కుంటే dowload here in 3gp format


thank u for visiting aradhana

Wednesday, October 15, 2008

మేఘం మీద నిలబడాలని వుందా..అవును నే రాసింది నిజమే , మీరు మేఘం పైన నిలబడాలని వుంటే ఖచ్చితంగా అది అసాద్యం కానిదే అవుతుంది .... మన పాత సినిమాలలో దేవతలు దివి నుండి భువికి దిగినట్లుగా,మనమూ మేఘాల మద్య నుండి కిందికి దిగి రావచ్చు,అక్కడికి వెళ్లి చూస్తే మనం ప్రపంచాన్నే జయించి నట్లుంటుంది , ఆశల కోటల్ని అధిగమించి తదుపరి నింగి కోసమే వేట అన్నట్లుగా వుంటుంది , ఎలాగు సీత కాలం వచ్చేస్తోంది గజ గజ వణికే చలిలోనే మేఘాల్ని మదించడానికి బయలు దేరాలంటే ఆ కదనరంగానికి చేరుకోవలసిందే .....
మనం అక్కడున్నంత సేపు అదొక సినిమా సెట్ లా వుంటుంది కాని ప్రకృతి మనల్ని మత్న్త్ర ముగ్దుల్ని చేయడానికి వేసిన ఓ నెట్ .......ఆలస్య మెందుకు ప్రకృతి ఒడిలోకి జారుకుందామా ......

నేను సైతం ఆకాశ వీధిలో హాయిగా

ఎంత బావుందో ...


ఇక ఆకాశమే తరువాయి ....


భానుదయం


నాకు సముద్రుడికి తేడ ఏంటి








దివినుండి భువిపైకి దిగివచ్చిన ఓ మేఘమా



కలవార గిరి నుండి ప్రత్యక్ష ప్రసారం కాదు కాదు పకృతి ప్రసాదం


మేఘాలు ఆకాశంలో చెట్టాపట్టాలేసుకు పరుగెత్తుతాయి అంటానికో సాక్షం
ఎక్కడుందంటే ...
కర్ణాటక రాజధాని బెంగళురు కు సరిగ్గా 53 కి.మీ. దూరంలో ఉన్న "కలవార హళ్లి" కి వెళ్ళాల్సిందే ....ఈ పల్లెని అదేనండి కన్నడలో హళ్లి ని "స్కందగిరి" అని కుడా అంటారు ...
ఎలా చేరు కోవాలంటే ...
బెంగుళూరు నుండి చిక్ బల్లాపూర్ మీదుగా కలవర గ్రామాన్ని చేరి ఓంకార జ్యోతి ఆశ్రమ / పాపాగ్ని మఠం గుండా వెళితే అక్కడొక శివాలయం వుంటుంది అక్కడ మన vehicles పార్క్ చేసి నడక కొనసాగించాల్సిందే...
హ్యాపీ జర్నీ