Sunday, August 24, 2008
చేగువేరా జీవిత గమనాన్ని చిత్రాల రూపంలో :
అతను జీవించడానికి రాలేదు , జీవించలేక మరణించే వాళ్లకి జీవిత గమనాన్ని నేర్పడానికి వచ్చాడు
మోటార్ సైకిల్ యాత్ర కోసం బయలుదేరుతూ
అత్యంత సన్నిహితుడు ఫిడెల్ కాస్ట్రోతో
అలుపెరుగని చే
క్యూబన్ పార్లమెంటులో
చే హత్యగావింపబడిన స్కూల్ లో టిచర్ జూలియా
విప్లవ కెరటాన్ని అర్పివేసిన teran
అలుపెరుగని చే
క్యూబన్ పార్లమెంటులో
చే హత్యగావింపబడిన స్కూల్ లో టిచర్ జూలియా
విప్లవ కెరటాన్ని అర్పివేసిన teran
Labels: మహామహుల జీవితాలు
2 Comments:
Subscribe to:
Post Comments (Atom)
చాలా ఓపిగ్గా రాసారు "చే" గురించి. మీ కృషి అభినందనీయం. "చే" గురించి నిజంగా మీకెంత తెలుసో, లేదో నాకు తెలీదు. కాని ఇక్కడ మీరు రాసిందాన్ని బట్టి, మీరు ఇవన్నీ నమ్ముతున్నారని అనుకుంటున్నాను. ఇండియాలో ఇదొక పెద్ద సమస్య. కమ్యూనిజం లీడర్స్ గురించి ఒకే కోణం లభిస్తుంది. ఇంకో కోణం దొరకదు. దాని వల్ల చాలా incomplete and inaccurate impressions form వున్నాయి జనాల్లో.
నేను ఒకప్పుడు లెనిన్ ని దేవుడు, సోవియట్ యూనియన్ ని భూతల స్వర్గం అనుకొని బతికాను. ఎందుకంటే అక్కడ దొరికే లిమిటెడ్ సాహిత్యంలో ఆ కోణం తప్పితే ఇంకోటి దొరకదు. నిజంగా అది భావ దారిద్రానికి పరాకాష్ట.
మీకు ఓపికుంటే ఇక్కడ అమేజాన్ లో దొరికే ఈ క్రింది పుస్తకాలు కూడా చదవండి. "చే" గురించి fascinating propaganda నే కాకుండా, వేరే విషయాలు కూడా తెలుస్తాయి.
http://www.amazon.com/Guevara-Liberty-Independent-Studies-Political/dp/1598130056
http://www.amazon.com/Exposing-Real-Che-Guevara-Idolize/dp/1595230270/ref=pd_bbs_sr_1/102-7624290-2170554?ie=UTF8&s=books&qid=1185486017&sr=8-1
అంత ఓపిక లేకపోతే క్రింద ఉన్న అయినా చదవండి.
http://www.independent.co.uk/opinion/commentators/johann-hari/johann-hari-should-che-be-an-icon-no-394336.html
http://www.slate.com/id/2107100/
ఇందులో slate website is more "left" oriented, and communistic. వాళ్ళే "చే" గురించి negative article పబ్లిష్ చేయడం గమనించదగినది.
Sorry మీ bubble ని burst చేసుంటే.
manchi salahaa ichhavu prapanchamanthaa aathmastuthi paranindale kada
kaada....