Pages

Subscribe:

Monday, January 26, 2009

స్వాతంత్ర అపురూప ఘట్టాలు
గర్వంగా సెల్యూట్ చేయి నేస్తం



1946 AICC మీటింగులో గాంధి పిలుపు
నేహ్రును ప్రధానమంత్రిగా మౌంట్ బాటన్ ప్రకటన (1947 AUG 15)


బంగ్లాదేశ్ తో యుద్దానికి సిద్దం కండి


గాంధి దారుణహత్య వార్త


మహాత్ముని కడసారి చూపు కోసం

మౌంట్ బాటన్ వచ్చాడు-1947 MAR 25

పంజాబ్ దారుణం


స్వతంత్ర సంగ్రామ మంతనాలు

ఒకే రూపాయి అయినా బొమ్మ బొరుసును చూడలేదు (ఆనాటి లైబ్రరి లో ఓ వేరు కుంపటి )
పాకిస్తాన్ కి రైలు ప్రయాణం ( ఇక సెలవు మరి )

Friday, January 23, 2009

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైల్స్ ని సెలెక్ట్ చేసి రినేం చేయడం కోసం f2 కీ ని ప్రెస్ చేసి టెక్స్ట్ ఎంటర్ చేస్తే అదే నేమ్ మిగతా అన్ని ఫైల్స్ కి append అవుతుంది
ex:-For example,
if you select the following files,
* notes.doc
* figures.xls
* disney.jpg
* holiday.gif

and rename the first file (notes.doc) to aradhana.doc,
XP renames the remaining files as follows:
* aradhana(1).xls
* aradhana(2).jpg
* aradhana(3).gif

విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో browsing స్పీడ్ ని పెంచండి ఇలా ....

(1) Open up the Registry ( Start > Run > type ?regedit? )
(2) Navigate to HKEY_LOCAL_MACHINE / Software / Microsoft / Windows /Current Version / Explorer / RemoteComputer / NameSpace
(3) Under that branch, select the key :{D6277990-4C6A-11CF-8D87-00AA0060F5BF}
(4).delete the above key and exit.

అక్రోబాట్ రీడర్ ని వేగవంతం చేసుకోడి ఇలా ...

1. Go to the installation folder of acrobat reader(C:program filesadobeacrobatreader.. whatever)
2. Move all the files and folders from the "plugins" directory to the "Optional" directory. (I repeat.. cut and paste the files NOT copy & paste).
Also make sure that acrobat reader is not open else it will lock the files and not allow you to move the files).

నోట్ పాడ్ లో wtc towers ను చూడండి ఇలా ...

Open your Notepad in ur computer and type the flightnumber i.e Q33N... Increase the Font Size to 72, Change the Font toWingdings. U will be amazed by the findings.

మీ అంటి వైరస్ పని తీరుని ని చెక్ చేసుకోండి ఇలా ..

ముందుగా నోట్ పాడ్ ఓపెన్ చేసి క్రింది కోడ్ ని ఎంటర్ చేయండి X5O!P%@AP[4PZX54(P^)7CC)7}$EICAR-STANDARD-ANTIVIRUS-TEST-FILE!$H+H*
తరువాత దానిని fakevirus.exe గా save చేయండి,
if it is delete automatically u r antivirus is working properly



thank u for visiting aradhana

Wednesday, January 14, 2009

కొత్త సంవత్సరంలో తోలి తెలుగు పండుగ ,ఏటేట ఏటేటా కొత్తగా వచ్చి పరిమళాలు వెదజల్లుతుంది ,భోగి మంటలు,రంగవల్లులు,రధం ముగ్గులు,గొబ్బిళ్ల పాటలు, మంగళ స్నానాలు,మామిడాకు తోరణాలు,గంగిరెద్దు మేళాలు,హరిదాసు కీర్తనలు,నిండు ధాన్యం తో గాదెలు, నోరేరె గారెలు, డబ్బాల్నిండా నేతి అరిసెలు, ఇలా అన్నింటిని ఒకేసారి మన ముందుకు తీసుకువచ్చి మన మన జీవితంలో మరింత ఆనందాన్ని చేర్చుతుంది
పతంగుల పండుగ వచ్చేసింది పల్లెటురమ్మ రంగు రంగుల రంగవల్లుల చీరను ధరించి నింగికి గాలిపటాలతో నిచ్చెన వేస్తోంది , పట్నము కూడా పతంగులను పలరిస్తూనే వుంది ,ఈ రోజు మా వూర్లో మా చెల్లి ముగ్గు వేసి వుంటుంది ,కాని నేను ఆ ముగ్గును చూడలేక పోయాననే భాద వుంది ,కాని ఆ భాద ఇలా మీ అందరితో పంచుకోవడం ద్వారా ,జల్లెడ కూడలి లోని మీ అందరి బ్లాగుల ముగ్గుల్ని చూసి సంతృప్తి పడుతున్నాను ,...
నిచ్చెన వేస్తోంది , పట్నము కూడా

పట్నం సాఫ్ట్వేర్ పని వాళ్ళని పండక్కి ఇంటికి పంపించి పల్లె ఎదుట తన విజ్ఞతను ప్రదర్శించింది ,పల్లె పడచులు తమ సంతోషాలని అతిథిలా వచ్చే తన సొంతవాల్లని చూసి సంబురపడి పోతోంది ,ఈ సంబురంలో పాలూ పంచుకోలేని నా లాంటి వాళ్ళంతా ఇంతకి ఫోన్లు చేసి కాస్త వూరట చెందాల్సిందే ....

ఈ సంక్రాంతి అందరికి సుఖసంతోషాలను కురిపించాలని కోరుకుంటూ
మీ ఆరాధన

Sunday, January 11, 2009

5 అంకె తో ముగిసే సంఖ్య యొక్క వర్గమును కనుగొనడము





THANK U FOR VISITING ARADHANA

Wednesday, January 7, 2009



Dolphins ఒంటి కన్ను మూసి నిద్ర poogalavu






24 కారట్ల బంగారము కుడా కొంత మేర రాగిని కలిగి వుంటుంది ,నిజామైన బంగారాన్ని చేతితో కూడా వొంచ్చవచును







LISTEN అన్న పదంలోని పదాలను మారిస్తే వచ్చే పదమే SILENT







ఇళయరాజా అసలు పేరు డేనియల్






భారత దేశంలో వున్నన్ని తంతి తపాలా కార్యాలయాలు మరే దేశంలోనూ లేవు





ప్రపంచ వ్యాప్తముగా ప్రతి సంవత్సరానికి 20 billion టెంకాయలు వుత్పత్తి అవుతున్నాయి






1873 కాల్గేట్ ని జార్ లలో వుంచి అమ్మేవారు






THANK U FOR VISITING FOR ARADHANA

Thursday, January 1, 2009

అందరికి బ్లాగోస్తూ ....


కొత్త సంవత్సరం వచ్చేసింది ,మన జీవితంలో మరో సంవత్సరం చరిత్రలో కలిసిపోయింది ,చరిత్ర ని మరచి పోయే విధంగా మరో నూతన సంవత్సరం నవ కాంతులతో మనముందుకు వచ్చింది .

జయాప జయాలను పాత సంవత్సరపు గుణ పాఠాలుగా భావించి కొత్త లక్ష్యం తో కొత్త సంవత్సరంలోకిఅడుగు పెట్టండి మీరు అనుకున్న లక్షాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.

అడుగు ముందు కెయ్యగలిగితే దూరమన్నది లేదు

చెమటన్నది చిందించ గలిగితే సాధించ లేనిది లేదు ,లక్ష్య సాధనలో మీకు జయమ కలగాలని ఆశిస్తూ....

నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ,ప్రార్ధిస్తున్నా.....

సర్వే జనాఃసుఖినో భవంతు

మరొక్క సారి నూతన సంవత్సర శుభాకాంక్షలు