Wednesday, July 30, 2008
బుడుగు అనే పేరు ఎలా వచ్చిందంటే....
ముళ్ళపూడి వెంకట రమణ మంచి కథ రచయితగా ఎరుగని వారు కుడా ఆయనని బుడుగుగా ఎరుగుదురు .వెంకట రమణగారు కల్పించిన పాత్రలు ఎన్నున్నా వాటిలో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది "బుడుగు" .
బుడుగు అనే పేరు ఎలా వచ్చిందంటే.....
మూడు ఉకారలుండటం వల్ల పిలవడానికి సులభంగా వుందని తేల్చారు , అంత దూరం అలోచించి వెంకట రమణగారు ఆ పేరు పెట్టారా ? ఆ విషయం ఆయన్నడిగితే నన్ను చిన్నపుడు అందరు బుడుగు అని పిలిచేవారు,మా అక్కను కూడా బుడుగు అని పిలిచేవారు?
మరి బుడుగు రాయడనికి ఇంస్పిరిషన్ ఎవరు ? అనే ప్రశ్నకు .....డేవిస్ ది మేనేస్ ని తెలుగు లో దిన్చేశారండి.మీరు గమనించలేదు అంటారు ?,ప్రతి తెలుగు రచనను,ఆంగ్ల రచయితతో పోల్చి తృప్తి పడే కొందరు "1956 నవంబర్ లో ఆంద్ర పత్రిక తొలిసారి వెలువడినపుడు దాని పేరు " బుడుగు -చిచ్చుల పిడుగు " డేవిస్ ది మేనేస్ కి దగ్గరగా లేదూ....
ఒక చిన్న పిల్లవాన్ని అధారంగా చేసుకుని రచన సాగించాలని ఇడియా డేవిస్ నుండే వచ్చి వుండవచ్చు కాని క్రమంగా బుడుగు విస్తృతి డేవిస్ కంటే పెరుగుతూ పోయింది...

Labels: తెలుసుకుందాం ....
Subscribe to:
Posts (Atom)