Thursday, August 7, 2008
భూకైలాస్
గాత్రం:సుశీల
సాహిత్యం:సముద్రాల
పల్లవి:సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
చరణం1:కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రాద
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రాద
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
చరణం2:యోగము చేదు విరాహము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాహము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై
కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం
ముదమార తనివీర ఈదాడుదాం
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ సుందరాంగ సుందరాంగఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
Labels: దృశ్య మాలిక
మిస్సమ్మ
తారాగణం:రామారావు,నాగేశ్వరరావు,ఎస్.వి.రంగారావు,సావిత్రి,జమున,రేలంగి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి
గాత్రం: ఏ.ఎం.రాజా, పి.సుశీల
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డిదర్శకత్వం:ఎల్.వి.ప్రసాద్
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలేబృందావనమది
అందరిది గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
చరణం1:పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
చరణం2:రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలేగోవిందుడు అందరి వాడేలే
Labels: దృశ్య మాలిక
పల్లవి:
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
చరణం1:నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగిమేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
చరణం2:నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండి లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా
నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకైవేచాను నీ రాకకై .......
Labels: దృశ్య మాలిక