Thursday, August 7, 2008
భూకైలాస్
గాత్రం:సుశీల
సాహిత్యం:సముద్రాల
పల్లవి:సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
చరణం1:కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రాద
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమారగ సంతోషమురెగ చెంత చేర రాద
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
చరణం2:యోగము చేదు విరాహము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాహము చేదు అనురాగమే మధురం
చాలు సాధన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై
కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివీర ఈదాడుదాం
ముదమార తనివీర ఈదాడుదాం
సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
ఆనంద లోకాలు చూపింతురా
సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ అందుకోరా సుందరాంగ సుందరాంగ సుందరాంగఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
Labels: దృశ్య మాలిక