Sunday, November 30, 2008
తెలుగు జాతి గర్వించదగ్గ కొద్ది మంది దర్శకులలో ఒకరైన కె. విశ్వనాథ్ సినిమాల నుండి జాలువారిన పాటల కదంబాన్ని ఆలపిస్తున్న ఈ చిన్నారుల గాన పారవశ్యానికి చూస్తె కోకిలలు సైతం అసుయపదగాలవేమో ... 

క్షీర సముద్రాలున్నా హృదయానికెందుకో దాహంగానే ఉంటుందితన సప్త వర్ణాలతో భువిని అలంకరించాలని ఇంద్రధనుస్సు వ్రిదా ప్రయత్నం చేస్తుందినింగిని తాకలేనని తెలిసినా
కడలి కెరటం ఉంటుందినశిస్తానని తెలిసినా పిచ్చి పురుగు దీపం వైపే పరుగులు తీస్తుంది
కోకిల గానంతో పరవశించిన విశ్వనాథుడి కదంబం
నేను సంగీతాన్ని అనుభవించగలవాడనే తప్ప శాస్త్రీయంగా తెలిసిన వాడను కాదు.రాగాల మాధుర్యాన్ని అనుభవించగలను తప్ప రాగాలు తెలియదు నాకు.స్వరాల తీయదనం గుర్తించగలను తప్ప స్వరూపం గ్రహించలేను.కానీ వారి గానం ప్రత్యక్షంగా వింటూంటే నా ఏదో తెలియని భావన కలుగుతుంది అన్నా అతిశయోక్తి కాదేమో ...
1.ఝుమ్మంది నాదం సైయ్యంది
పాదంతనువూగింది ఈ వేళచెలరేగింది ఒక
రాసలీలాఝుమ్మంది నాదం సైయ్యంది
పాదంతనువూగింది ఈ వేళాచెలరేగింది ఒక రాసలీల ....(ఝుమ్మంది నాదం)
౨---ఏ కులము నీదంటే గోకులము నవ్వింది,
మాధవడు, యాదవుడు మా కులమే లెమ్మంది...(సప్తపది )
4.ఆనతి నీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిధి చేరగా హరా...
(స్వాతి కిరణం )
౫--కొత్తగా రెక్కలొచ్చిన..(స్వర్ణ కమలం )
sugandini
sugandini ౬.వె వేల గోపెమ్మల మువ్వగోపలుడే నేయా ముద్దు గోవిందుదే
అహా అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూడదే మది వెన్నులు దోచాడే
(సాగర సంగమం )
చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక గడిచాక ఇన్నాళ్ళకు కలిశాకఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక యేగసేను నింగి దాక
౬--జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల
నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల నిత్యామల్లె పూల
జోల ల్లొలాలళళలల హాయి పరుగు ల్ల్లోల్ళ్లాలాళ్లలల హాయి హాయే
(sutra darulu)
ఈ విధంగా విరిసినదీ వసంత కోకిలల గానం విశ్వనాథుని పల్లవిగా
thank u for visiting aradhana
Labels: దృశ్య మాలిక
0 Comments:
Subscribe to:
Post Comments (Atom)




Bangalore
