Friday, December 18, 2009
అనుకోకుండా ... అతిచేరువగా ..
కొన్ని పరిచయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ..
అది ఎంతగా అంటే ..
కష్టానైన .. సుఖానైన ..
బాదనైన .. సంతోషనైన ..
లాభానైన .. నష్టానైన ..
చివరికి ... నిజానైన .. అబధనైన ..
నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ...చెప్పేస్తూ వుంటాం ...
ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?..
సమాదానం మాత్రం .. ఏమో .."
కొందరు అంటున్నారు మనిషిలో సొంతం , బంధం అన్న మాటకి ఈ రోజుల్లో అర్ధం లేదని ....కాని నేను చెబుతున్న "friend" అనే పేరుతో అవి శాశ్వతంగా మిగిలే వుంటాయి అని....
పై వ్యాసం ఎందుకు రాసానంటే నేటితో నేను ఈ హైదరాబాద్ నగరానికి వచ్చి సరిగ్గా సంవత్సరము , గత సంవత్సర జ్ఞాపకాలనుండి నూతన సంవత్సర ఆలోచనలలోకి పయనిస్తున్న నా మనస్సుకి ఇదో గొడుగు లోపలి వాన వంటి బాధ, ఇలాంటి సంఘటనలే మీ జీవితంలోను జరిగిండొచ్చు, ఒకసారి గతంలోకి వెళ్ళండి ......
thanking u
urs
sudharshanAradhana
Labels: సకల కళా ...
2 Comments:
-
- కెక్యూబ్ వర్మ said...
December 18, 2009 at 9:15 PMమంచి పోస్ట్. మంచి శిర్షిక. మనసును టచ్ చేసిన విషయం. తాంక్యు సార్.- జయ said...
December 20, 2009 at 6:40 PMమనిషి లోని జ్ఞాపకాలేనండి, కలకాలం నిలిచేది. ఉత్స్సహాన్ని నింపేది.
Subscribe to:
Post Comments (Atom)