Tuesday, February 17, 2009
అవును మన పాత
పాడు బంగ్లా సినిమాలో కనిపించింది ,కర్నూలు జిల్లా బనగాన పల్లె సమీపంలో వున్న యాగంటి గొప్ప శైవ క్షేత్రము , ఇక్కడి గుహలు చాలా ప్రసిద్ది ,ఈ క్షేత్రము చేరుకునే దారిలోనే పాత పాడు గ్రామములో ఈ బంగ్లా కనిపిస్తుంది, నవాబుల మజిలి కి చక్కని సాక్షిగా కొండపై మనకు దర్శనమిస్తుంది ,ఎన్నో సార్లు ఆ దారి గుండా ప్రయాణించిన నాకు ,ఈ బంగ్లా గురించి ఆశించిన మేర ఆదరణ లభించలేదని తెలిసింది ,
పాడు బంగ్లా సినిమాలో కనిపించింది ,కర్నూలు జిల్లా బనగాన పల్లె సమీపంలో వున్న యాగంటి గొప్ప శైవ క్షేత్రము , ఇక్కడి గుహలు చాలా ప్రసిద్ది ,ఈ క్షేత్రము చేరుకునే దారిలోనే పాత పాడు గ్రామములో ఈ బంగ్లా కనిపిస్తుంది, నవాబుల మజిలి కి చక్కని సాక్షిగా కొండపై మనకు దర్శనమిస్తుంది ,ఎన్నో సార్లు ఆ దారి గుండా ప్రయాణించిన నాకు ,ఈ బంగ్లా గురించి ఆశించిన మేర ఆదరణ లభించలేదని తెలిసింది ,కాని ఇన్ని రోజులకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో గద్వాల్ సంస్తానముగా వెలిగింది ,అలనాడు బనగాన పల్లె నవాబు తన రాసలీల కోసం తన వుంపుడు గత్తె కోసము నిర్మించిన ఈ మహల్ నేడు సినిమాలో సంస్తానముగా కనిపించించింది .
ఈ మహల్ ని సినిమాలో చూపించినదుకు ధన్యవాదములు,ఫ్రెండ్స్ మీరెప్పుడైనా యాగంటికి వెళ్ళినప్పుడు ఈ మహల్ ను చూడటం మరచిపోకండి ,మన తాతల నాటి క్షేత్రాలని గ్రాఫిక్స్ లో చూసుకునే స్థితికి చేరుకోకుండా వుందాం .
పైకి ఇంత అందంగా కనిపించే ఈ మహల్ లో పైకప్పు శితిలావస్తలో వుండటం విశేషం............thank you for visiting aradhana
2 Comments:
Subscribe to:
Post Comments (Atom)





You said Right.
Good post.