Friday, March 6, 2009

సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు
పుప్పొడి అక్షరాలూ
అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది
జొన్నరొట్టె మీద వెన్న పూస పూసినారెతెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె
ఇంతింతై విశ్వంభర నంత చూసినారె
జ్ఞానపీటి పైన జానపదములేసినారె

Labels: ఛలోక్తులు
Subscribe to:
Comments (Atom)




