Friday, December 18, 2009
అనుకోకుండా ... అతిచేరువగా ..
కొన్ని పరిచయాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి ..
అది ఎంతగా అంటే ..
కష్టానైన .. సుఖానైన ..
బాదనైన .. సంతోషనైన ..
లాభానైన .. నష్టానైన ..
చివరికి ... నిజానైన .. అబధనైన ..
నిర్భయంగా , నిష్కల్మషంగా , నిర్మొహమాటంగా ...చెప్పేస్తూ వుంటాం ...
ఎందుకిలా అని ఎవరినా అడిగితె.?..
సమాదానం మాత్రం .. ఏమో .."

Labels: సకల కళా ...
Wednesday, December 9, 2009
వ్యక్తి నుంచి వ్యవస్థ చేతుల్లోకి మారిన ఉద్యమం
మూడు కోట్ల మంది ప్రజల గొంతోక్కటే ఘోశోక్కటే ...తెలంగాణా వెలసి
నిలిచి ఫలించిన భారతానకల్వకుంట్ల చంద్రశేకరరావు లేదా కే సి ఆర్ నే నాయకుడు తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినపుడు వేలాది మంది సంతోషించారు అనుసరించారు , ను చూసుకుని జనం ఉప్పొంగిపోయారు అలాంటి కే సి ఆర్ నిరాహార దేక్ష చేస్తున్నాడు తెలంగాణా సాక్షిగా ...
ఇంతకాలం ఉద్యమ్మాన్ని ఆయన నడిపించాడు కాని ఇప్పుడు ఉద్యమమే ఆయన్ని నడిపిస్తుంది ,కారణం ఉద్యమం ఏనాడో టి ఆర్ ఎస్ నుంచి విద్యార్తుల్లోకి చేరింది ,గతంలో లాగ దీక్ష విరమించా తలచిన కి విద్యార్థులు చేష్టలు భయ బ్రాన్తుల్ని చేసాయి,ఇదికూడా ఆయనకు శుభ పరిణామమే.
తెలంగాణా సెంటిమెంట్ అనే చెరువు పూర్తిగా ఎండిపోతున్నపుడు దాన్ని కాస్తా ఇప్పుడు విద్యార్థి సంద్రంలోనికి తెలివిగా కలిపారు, ఇప్పుడా సముద్రం ఉప్పొంగి పోతోంది ....
విద్యార్థులారా !
చిన్నపుడు పాటశాల చదువుల్లో సిపాయిల తిరుగుబాటు మొదలు ఎన్నో ఉద్యమాల గురుంచి చదివాం కాని అలాంటి వాటిని చేసే అవసరం మనకి ఇంతవరకు రాలేదు,కాని వేర్పాటువాదంతో అట్టుడుకుతున్న తెలంగాణా లో ఇప్పుడా ఆవశ్యకత ఏర్పడింది ,
o సహా విద్యార్థిగా నా తోటి విద్యార్థులు చేసే ఉద్యమం విజయ వంతం కావాలని ఆసిస్తూ .....
ఓ
raayalaseema vidyaarthi
thank u
by ARADHANA
Labels: వర్తమానం
Sunday, August 9, 2009

ఆ రోజుల్లో తిందామంటే వేరుశనక్కాయలు కుడా కొనుక్కోలేక పోయేవాన్ని ,కాని ఇప్పుడి ఇంత సంపద వున్నా తినాలంటే వేరుశనక్కాయలు కూడా అరగడం లేదు ...అని ఎప్పుడూ సైలంట్ ఎరుగని రేలంగి పైమాటగా అనేవారు...

ఇది ఓ సుదీర్గ పయనం...
Labels: మహామహుల జీవితాలు
Tuesday, June 30, 2009






మమ్మల్నందర్నీ విస్మయ పరుస్తూ తిరిగిరాని లోకాలలో విహరిస్తున్నావు,మళ్ళి మమ్మల్ని వినోద పరచడానికి తిరిగి రావా మైఖేల్ ...
అందరు చనిపోయిన తరువాత మన పూర్వికులను కలుకుంటారు అని అంటారు ,కాని మన మైఖేల్ ని కలుసు కోవాలని ఎంతమంది అనుకుంటారో ......
అందులో మీరు వున్నారా...?????????
Labels: మహామహుల జీవితాలు
Sunday, May 3, 2009

Labels: ఎందరో మహానుభావులు
Sunday, April 26, 2009
Labels: TECHNOLOGY
Tuesday, March 10, 2009
హొలీ అనేది రంగుల పండుగ. వసంతోత్సవం లేదా కామునిపండుగ అని కూడా పిలుస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు.
ఇట్లు మీ ఆరాధన

Labels: శుభకాంక్షలు
Sunday, March 8, 2009
అవును మహిళా దినోత్సవమండి.....!!!
కాబట్టి కామ్రేడ్స్ నే చెప్పేదేమిటంటే ....
Labels: శుభకాంక్షలు
Friday, March 6, 2009
సి నా రె అన్నవి పొడి అక్షరాలూ కావు
పుప్పొడి అక్షరాలూ
అందుకే సి నా రె ను పిండితే మకరందం జాలువారుతుంది

తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారె
ఇంతింతై విశ్వంభర నంత చూసినారె
జ్ఞానపీటి పైన జానపదములేసినారె

Labels: ఛలోక్తులు
Monday, February 23, 2009
ఈశ్వరుని అనుగ్రహానికి నాంది మహాశివరాత్రి
ప్రాణికోటి యావత్తు నిద్రపోతూందే కాలం రాత్రి ,నిద్ర అనేది పాక్షిక మరణంతో సమానం.ఆ రాత్రి వేల తానూ మేల్కొని

ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు మెడలో మీకు నచ్చిన రుద్రాక్ష ధరించి, ఈ దీపాలను పడమర దిక్కున వెలిగించి, "ఓం నమఃశివాయ" అని 108 సార్లు ధ్యానించే వారికి కైలాస ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం.

తెలిసిగానీ, తెలియక గానీ భక్తి తోగాని, డంబముతో గాని, యీరోజు ఎవరైతే స్నానము, దానము, ఉపవాసము జాగరణ చేస్తారో వారికి శివ సాయుజ్యం కైలాస ప్రాప్తి తధ్యమని భక్తి గాధలు తెలుపుతున్నాయి.
చివరగా ఈ మహాశివరాత్రి సందర్బముకు మీకు మీ కుటుంభ సభ్యులకు మీ మిత్రులకు ,మన బ్లాగరుల కుటుంబ శ్రేయోభిలాషులకు మరొక్కసారి మహా శివరాత్రి శుభాకాంక్షలు , అంతేగాక అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ పరమశివుని కోరుకుంటూ.......... సెలవు
మీ ఆరాధన
Labels: పర్వదినాలు
Tuesday, February 17, 2009


Sunday, February 8, 2009
Labels: సకల కళా ...
Monday, January 26, 2009

Labels: సకల కళా ...