Wednesday, November 26, 2008
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ దశలో వుంది అందులోని కొన్ని సన్నివేశాలు అనుకోకుండా కొన్ని నెట్లో దర్శనమిచాయి వాటిని మీ ముందుకు తెచే ప్రయత్నమే ....ఈ సినిమా కి ధీరుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా సిని వర్గాల భోగట్టా ...ఇక్కడ లభించిన సన్నివేశంలో రామ్ చరణ్ తేజ మీద ఓకే పోరాట సన్నివేశం అని కనిపిస్తుంది .....
Labels: దృశ్య మాలిక
1 Comment:
-
- శ్రీ said...
November 26, 2008 at 11:42 PMబాగుంది ట్రైలర్!
Subscribe to:
Post Comments (Atom)